National8 months ago
సైకిల్ రిక్షాపై 500కి.మీ దూరంలోని సొంతూరుకి తల్లిదండ్రులను తీసుకెళ్తున్న 11ఏళ్ల బాలుడు
కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది వలసకార్మికులే. ఉన్నచోట పనులు లేక,చేతిలో డబ్బులు లేక,నిన్న మొన్నటివరకు సొంతూళ్లకు వెళ్లే వీలు లేక నరకయాతన అనుభవించారు వలసకూలీలు. వలసకార్మికులను...