National6 months ago
చేతిపై ‘శ్రీరామ్’ పచ్చబొట్టు వేయించుకున్న ముస్లిం అమ్మాయి
శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభోగంగా జరిగిపోతున్నాయి. కొన్ని గంటల్లోనే ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ముస్లింల నుంచి కూడా చాలా చక్కటిస్పందన...