National8 months ago
ప్రధాని మోడీ దత్తత గ్రామంలో ఆకలి కేకలు
లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో కలూ అనే వ్యక్తి రోజూ ఫ్రీ మీల్ కోసం వెదుకుతుండేవాడు. అతనికి అదృష్టం కలిసొచ్చినప్పుడు గ్రామానికి దగ్గర్లోనే దొరికేది. కొన్నిసార్లు మాత్రం 6కిలోమీటర్లు ప్రయాణించి గంగానదికి అటువైపుకు వెళ్లాల్సి వచ్చేది....