National2 years ago
ఓ మహాత్మా: గాంధీజీకి ఘన నివాళి
ఢిల్లీ : భరత జాతి చరిత్రలో అదొక మరపురాని..మరచిపోలేని రుథిర చరిత్ర. బాపూజీ రుధిరంతో భారతమాత అల్లాడిన నెత్తుడి రోజు! ప్రపంచమంతా యుద్ధాలతో..తడి ఆరని నెత్తుడి మరకలతో అల్లాడుతున్న..కాలంలో అహింసే అసలైన ఆయుధమని ప్రపంచానికి చాటిచూపిన...