Andhrapradesh2 years ago
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ వరప్రసాదరావు మృతి
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు హఠాత్తుగా చనిపోయారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి సోమవారం(ఏప్రిల్-1,2019)బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, దగ్గర్లోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు....