National6 months ago
వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? 12 రోజులుగా సమాచారం లేదు. ప్రభుత్వానికి కుటుంబసభ్యుల లేఖ
వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయన బాగానే ఉన్నారా ? ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం అని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. 12 రోజులుగా...