Telangana6 months ago
విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ...