Telangana7 months ago
మీ పొలాలకు నీళ్లు ఎలా ఇద్దాం, నేరుగా రైతుతో మాట్లాడిన సీఎం కేసీఆర్, అన్నదాతల్లో ఆనందం
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అని స్వయంగా రైతులకు ఫోన్‌చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్‌కు రమ్మంటూ రైతులను సీఎం ఆహ్వానిస్తారని...