Uncategorized6 months ago
గాల్లో మంచంపై భార్యాభర్తల హనీమూన్ : ఓవర్ యాక్షన్ తో నడుముుల విరిగితే..అంతే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం. చిత్ర విచిత్రమైన ప్లాన్ లతో వినూత్నంగా పెళ్లిళ్లుచేసుకుంటున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా గాల్లోను..నీటిలోనే..ఆకాశంలోను..ఇలా నేటితరం కొత్తకొత్తపద్ధతుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ హనీమూన్ కూడా వెరైటీగా..ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నా ఈ...