National9 months ago
మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్
మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం...