Movies1 year ago
వరుణ్, శివజ్యోతిలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ ఇంటిసభ్యులు నిన్నటివరకు దసరా సంబరాల్లో మునిగి తేలారు. హౌస్‌మేట్స్‌తో దసరా సంబరాలను పంచుకునేందుకు నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరితో ఆటలు ఆడించి, డ్యాన్స్ లు చేయించారు. వారితో కలిసి నాగార్జున కూడా...