International6 months ago
పాకిస్థాన్ లో మరుగుదొడ్డిగా వాడుతున్న 1000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం..!!
దేవాలయం అంటే పవిత్రమైనది. అది ఏ మతం వారికైనాసరే. కానీ పవిత్రమైన దేవాలయాన్ని మరుగుదొడ్డిగా వాడుతున్న దారుణం గురించి బహుశా ఎవరూ విని ఉండరు. కానీ పాకిస్థాన్ లో ఇది జరుగుతోంది. పాకిస్తాన్లోని కరాచీలోని మనోరా...