Movies2 years ago
ఎక్కడైనా అదే ప్రెస్టేషన్ : హిందీలో F2 మూవీ
ప్రెస్టేషన్.. ప్రెస్టేషన్.. మనిషిలో కామన్ గా ఉండే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఎఫ్2. సంక్రాంతి బరిలో దిగి బంపర్ హిట్ కొట్టింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరికీ మన్ననలు పొందింది. ప్రెస్టేషన్, అంతేగా అంతేగా...