Uncategorized2 years ago
మంత్రి దేవినేనికి షాక్.. వైసీపీలోకి సోదరుడు
సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నేతల కప్పదాట్లు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన సోదరుడు చంద్రశేఖర్ ఊహించని షాకిచ్చారు. దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్...