National4 months ago
లోకసభలో ప్రణబ్‌కు సంతాపం.. ఈసారి వేర్వేరుగా సమావేశాలు
భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ… దేశంలోని ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం (సెప్టెంబర్ 14) ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 ప్రత్యేక పరిస్థితుల మధ్య… పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 9...