Uncategorized1 year ago
స్టూడెంట్స్ మధ్య క్రికెట్ బెట్టింగ్ చిచ్చు : డబ్బుల విషయంలో కొట్లాట
స్నేహితుల్లా ఉండే విద్యార్థుల మధ్య క్రికెట్ చిచ్చు పెట్టింది. క్రికెట్ బెట్టింగ్ పశ్చిమగోదావరి జిల్లా పెద తాడేపల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదతాడేపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కొట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో...