Uncategorized2 years ago
జై వాసవీ మాత : వైభవంగా సువర్ణ మందిరం ప్రారంభం
ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ జన్మస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆధ్యాత్మిక వాతావరణం తలపించింది. అఖిల భారత శ్రీవాసవి పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో వాసవీధాంలో ఋషిగోత్ర సువర్ణమందిరం ప్రారంభం…90 అడుగుల ఎత్తైన వాసవీమాత పంచలోహ...