'రాజ్', '1920' సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టిన దర్శకుడు విక్రమ్ భట్ 'ఘోస్ట్' అనే హారర్ థ్రిల్లర్తో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు..