Uncategorized1 year ago
ఆశలు చిగురిస్తున్నాయి : బోటు వెలికితీత పనుల్లో దర్మాడి సత్యం టీం
కచ్చులూరు వద్ద తొలిరోజు బోటు వెలికితీత పనులు ముగిశాయి. ధర్మాడి సత్యం టీమ్ విసిరిన కొక్కేలు బోటుకు తగిలేలా చేసి బయటకు లాగాలని ప్లాన్ చేశారు. అయితే కొక్కేలతో లాగితే బోటు విరిగిపోయే ప్రమాదం ఉందని...