Andhrapradesh3 months ago
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Indrakeeladri Navratri Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం మూలానక్షత్రం కావడంతో ముఖ్యమంత్రి...