Andhrapradesh5 months ago
పెళ్లి రోజున శంకుస్థాపన, నాకు గుర్తుండిపోతుంది – సీఎం జగన్
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...