National6 months ago
అయోధ్య రామజన్మభూమిలో రెండో రోజు వైదిక కార్యక్రమాలు
అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం...