Telangana11 months ago
‘సాయం వద్దు.. మేమే రాస్తాం’.. అవిభక్త కవలలకు వేర్వేరుగా హాల్ టికెట్లు
అవిభక్త కవలలు వీణావాణిలు మార్చి 19 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది.