Uncategorized1 year ago
క్షుద్రపూజలు చేస్తోందనే అనుమానంతో మహిళపై సర్పంచ్ దాడి
అనారోగ్యం వస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. కానీ తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని..దానికి కారణం ఓ మహిళేనని గ్రామ సర్పంచ్ ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ ఘటన మహబూబర్ నగర్ జిల్లా కంబాలపల్లిలో...