Andhrapradesh1 month ago
భూవివాదం నేపధ్యంలో ఏఎస్సైపై దాడి చేసిన రైతు
Farmer attacks ASI with knife : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏఎస్సై పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో ఏర్పడిన భూవివాదాల నేపధ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఏఎస్సైపై హత్యా యత్నం...