Uncategorized2 years ago
తల్లి ఒడికి : చిన్నారిని అప్పగించిన పోలీసులు
తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి వీరేశ్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి బాబుని తీసుకొచ్చిన తిరుపతి పోలీసులు వైద్య పరీక్షల అనంతరం పేరెంట్స్కు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా...