Crime1 year ago
శ్రీనగర్ లో ఉగ్రదాడి…15మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వారాల్లో మూడోసారి కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆంక్షల కారణంగా సిటీలో మార్కెట్ లు మూతబడి ఉన్న...