National1 year ago
ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు....