National5 months ago
వాహన యజమానులు..,ఈ డాక్యుమెంట్ లేకపోతే బీమాను రెన్యూ చేసుకోలేరు
వాహన యజమానులు జాగ్రత్త..ఒకే ఒక డాక్యుమెంట్ లేకపోతే మీరు బీమాను పునరుద్ధరించలేకపోతారు. ఈ మేరకు ఢిల్లీ ఐఆర్డీఏఐ ఆదేశించింది. PUC సర్టిఫికేట్ లేకపోతే..బీమా పాలసీని రెన్యూవల్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ...