Andhrapradesh3 months ago
బైక్ నుంచి ఆటోవరకు ఒకటే బాదుడు.. భారీగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలు!
Vehicle penalties :ఏపీ ప్రభుత్వం భారీగా వాహన జరిమానాలు పెంచేసింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై ఏపీలో వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు...