National1 year ago
వాహనదారులు జరభద్రం : అమల్లోకి మోటార్ వాహనాల చట్టం
రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి మోటారు వాహనాల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలులో ఉన్న వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చింది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి...