Movies1 year ago
అమలాపాల్ పై కేసు…. చెల్లదని కొట్టేసిన కేరళ పోలీసులు
కొచ్చిన్ : అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా సృష్టించి లగ్జరీ కారు కొన్నారని అమలాపాల్‌పై పలు ఆరోపణలు...