National2 years ago
లోయలో పడ్డ వాహనం: ఆరుగురు మృతి
రాజౌరీ : జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజౌరీ జిల్లాలో దర్హాల్ ప్రాంతం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు వాహనం ఆదివారం (మార్చి31) తెల్లవారుజామున అదుపుతప్పి లోయలోకి పడిపోయింది....