Hyderabad9 months ago
లాక్డౌన్ దెబ్బకు ఇంట్లోనే వాహనాలు.. తిరగకపోతే తుప్పు పట్టినట్టే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కరోనాను కట్టడి చేయాలంటే అందరూ ఇంట్లోనే ఉండాల్సిన సమయం. ఎప్పుడూ రోడ్లపై రద్దీగా కనిపించే వాహనాలన్నీ ఇంటికి పరిమితయ్యాయి. ఒకవైపు కరోనా భయం.. మరోవైపు లాక్ డౌన్...