Andhrapradesh1 year ago
రాజధాని రచ్చ : టైర్లు కాల్చేశారు..రోడ్లకు అడ్డంగా వాహనాలు
టైర్లు కాల్చేస్తున్నారు..రోడ్లకు అడ్డంగా వాహనాలు..అడ్డంగా సిమెంటు బళ్లలు పెట్టేస్తున్నారు..మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై అగ్గిమీదగుగ్గిలమౌతున్నారు అమరావతి ప్రజలు. ఈ క్రమంలో…GN RAO కమిటీ నివేదిక రావడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. 29...