Andhrapradesh8 months ago
మీ వాహనాలు తీసుకెళ్ళండి : డీజీపీ గౌతం సవాంగ్
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహానదారుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి యజమానులు తీసుకువెళ్లవచ్చని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చి...