Big Story4 months ago
Hyderabad లో భారీ వర్షం..శంషాబాద్ హైవేపై కొండ చిలువ, కుషాయిగూడలో కుంగిన రోడ్డు
హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి...