National8 months ago
పంట పొలాల్లో డీజేలు..తీన్మార్ లతో మిడతల్ని తరిమేస్తున్న రైతులు
కరోనా కష్టాలతో పోరాడే భారత్ కు మరో కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. అదే మిడతలదండు. ఈ మిడతల దండు చేసే నష్టాలకు పాపం..రైతులు తల్లడిల్లిపోతున్నారు. వీటి పీడ వదిలించుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు. దేశాలు..రాష్ట్రాలు సరిహద్దులు...