Andhrapradesh1 year ago
టీడీపీ కంచుకోట విశాఖలో ఆ నలుగురి చూపు.. వైసీపీ వైపు?
విశాఖలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అవకాశం చిక్కడంతో మెల్లగా పక్క చూపులు చూడడం మొదలుపెట్టారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన...