Crime1 year ago
నాలుగేళ్ల చిన్నారులపై 10వ తరగతి విద్యార్థి లైంగిక దాడి : సెల్ ఫోన్ లో చూపించి
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో నాలుగేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడాడు 10వ తరగతి విద్యార్థి. ఆదివారం(డిసెంబర్ 8,2019) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యం...