Uncategorized1 year ago
పవన్‌కు మతిమరుపు అన్నీ మర్చిపోతారు: మంత్రి తీవ్ర విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిమరుపు..ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే మరచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పవన్ పర్యటించిన సందర్భంగా ఆయన...