Crime8 months ago
భర్త రెండో పెళ్లి..అప్పుడే సీన్ లోకి మొదటి భార్య..తర్వాత
భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా..సీన్ లోకి మొదటి వైఫ్ వచ్చింది. అంతే..సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పెళ్లి మండపంలో వేద మంత్రాలు వినిపించాల్సిన చోట..అరుపులు, కేకలతో దద్ధరిల్లింది. ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. చివరకు...