National1 year ago
ఉల్లి దొంగను చితక్కొట్టేశారు : డిమాండ్ అలా ఉంది మరి
పుదుచ్చేరిలో ఉల్లిపాయల్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టేశారు. ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి మరి. దీంతో ఉల్లిపాయలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ క్రమంలో పుదుచ్చేరిలోని రంగపిళ్లై వీధిలో ఓ వ్యాపారి ఉల్లిపాయల బస్తాల లోడ్ ను...