Andhrapradesh6 months ago
కరోనా సోకిందేమోనన్న భయంతో పట్టించుకోని వైద్యులు…ఆస్పత్రి గేటు మందు మృతి చెందిన వ్యక్తి
కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా...