Uncategorized1 year ago
గుప్త నిధుల కోసం పోలీసుల తవ్వకాలు
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేవారిని అరెస్ట్ చేసే పోలీసులే గుప్తనిధుల కోసం ఆశపడ్డారు. వాటి కోసం తవ్వకాలు జరిపి పట్టుపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పులపల్లిలో కలకలం సృష్టించింది....