Latest1 month ago
రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ
plastic rice in ration goods : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దుకాణంలో...