Telangana7 months ago
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కేసులు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్రంలో నకిలీ విత్తనాల అమ్మకం విచ్చలవిడిగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని మంత్రి...