కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు...
మానవులకు బుద్ధి వికాశాన్ని కలిగించే అమ్మవారు శ్రీ జ్ఞాన సరస్వతిదేవిగా కొలువై భక్తులతో పూజలందుకుంటోంది. బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు సరస్వతీ అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శినమిస్తున్నారు. మరోపక్క వేముల వాడ...
సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం (సెప్టెంబర్ 19, 2019)న రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కుప్పకూలిపోయింది. ఎగువ ప్రాంతం...
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మరణించారు. స్పాట్ లోనే ఇద్దరు...
వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) ప్రధాన ప్లానింగ్ అధికారి (సీపీవో) లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. లేఅవుట్ అనుమతి కోసం రూ. 6.5 లక్షలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ...
కేవలం వైష్ణవ ఆలయాల్లోనే శ్రీరామ నవమి జరుగుతుంది అనుకుంటే పొరపాటు.. శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నవమి వేడుకలు జరుగుతాయి.
కరీంనగర్: ధాన్యం నింపేందుకు తన తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏదైనా యంత్రం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన నుంచి అద్భుతమైన