International2 years ago
వెనుజ్వేలాలో టెన్షన్ టెన్షన్..ఆందోళనకారులపైకి మిలటరీ వాహనాలు
వెనుజ్వేలాలో టెన్షన్ కొనసాగుతోంది.బుధవారం కూడా పెద్ద ఎత్తున తన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొనాలని ప్రతిపక్ష నాయకుడు జువాస్ గ్యాయిడో పిలుపునిచ్చారు.అయితే మంగళవారం(ఏప్రిల్-30,2019) ప్రతిపక్ష నాయకుడు జువాన్ గ్యాయిడో చేసిన మిలటరీ తిరుగుబాటు కుట్రను తిప్పికొట్టినట్లు...