విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు...
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్...
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విజయవాడలో మౌలానా అబుల్ కలాం...
అనారోగ్యంతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు ఇవాళ(నవంబర్-5,2019)పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు,కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. సునిశితమైన విమర్శకు,...
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే...